Bigg Boss Telugu OTT: బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ త్వరలోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని గతంలో ప్రకటించగా.. ఇందులో కూడా నాగార్జుననే హోస్టింగ్ చేయనున్నాడు. ఇక ఈ షో గురించి ఇప్పటి వరకు పలు అప్ డేట్ లు కూడా వచ్చాయి. ఇక ఈసారి కొత్తగా ఓటీటీ లో అడుగు పెడుతున్న బిగ్ బాస్ ఎలా ఉంటుందని ప్రేక్షకుల్లో కూడా బాగా ఆసక్తి పెరిగింది. ఇందులో […]
Suprita: తన ప్రేమ, పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి కూతురు సుప్రీత!
Suprita: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుండి ఈమె సోషల్ మీడియాను బాగా షేక్ చేస్తోంది. తనతో పాటు తన కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఇక ఈ ఇద్దరు తల్లి కూతుర్లు కలిసి డాన్సులు చేస్తూ బాగా హంగామా చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటి వరకు ఇండస్ట్రీ పరిచయంలేని సుప్రీత కూడా తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను […]
Renu Desai: రవితేజ సరసన రేణు దేశాయ్.. ఏకంగా ఆ పాత్రలో!
Renu Desai: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి రేణుదేశాయ్ పరిచయం అందరికి తెలిసిందే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటే అందరు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇక ఈమె గతంలో పవన్ సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం అయింది. కానీ తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ఓ […]
RC15: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చెర్రీ సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్!
RC15: ప్రస్తుతం రామ్ చరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించగా.. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 15 వ సినిమాలో కూడా అడుగుపెట్టాడు చరణ్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పలు అప్డేట్ లు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమా తరపు నుండి మెగా […]
Dil Raju: ఎఫ్ 3 విడుదల వాయిదా వేస్తామంటున్న దిల్ రాజు!
Dil Raju: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇక ఇటీవలే రౌడీ బాయ్స్ సినిమాలో కూడా నిర్మాతగా బాధ్యతలు చేపట్టి మంచి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో ఎఫ్ 3 సినిమా కూడా ఉంది. ఇదిలా ఉంటే ఎఫ్ 3 సినిమా విడుదల వాయిదా వేస్తామని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ […]
Keerthy Suresh: కొత్తగా యూట్యూబ్ ఛానల్ లో అడుగుపెట్టిన కీర్తి సురేష్!
Keerthy Suresh: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కీర్తి సురేష్ ప్రస్తుత ఓ రేంజ్ లో దూసుకెళుతోంది. వరస ప్రాజెక్టులతో బాగా బిజీగా మారింది. తొలిసారిగా నేను శైలజ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలి నటనతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో నటించి ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక తాజాగా తాను యూట్యూబ్ […]
Navdeep: వైరల్ గా మారిన నవదీప్ లుక్.. ఇలా ఉన్నాడేంటి!
Navdeep: టాలీవుడ్ ప్రేక్షకులకు సినీ నటుడు నవదీప్ గురించి అందరికీ పరిచయమే. తొలిసారిగా జై సినిమాతో పరిచయమైన నవదీప్ ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం నటుడుగానే కాకుండా యాంకర్ గా కూడా పలు షోలు చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా నవదీప్ లుక్ వైరల్ గా మారింది. ప్రస్తుతం నెట్టింట్లో నవదీప్ లుక్ చాలా కొత్తగా కనిపించింది. అందులో జుట్టుతో చాలా కొత్తగా కనిపించాడు. ఇంతకు […]
- 1
- 2
- 3
- …
- 56
- Next Page »






